వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని టీజీపల్లి గ్రామ శివారులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రెండు రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలకు ట్రాన్స్ఫార్మర్ పడిపోవడంతో పోన్కల్ పిఎసిఎస్ పెట్రోల్ బంక్ తో పాటు సమీప ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పడిపోయిన ట్రాన్స్ఫర్ ను బిగించాలని పిఎసిఎస్ సీఈవో కావేటి రాజన్న కోరుతున్నారు.
Comments
Loading comments...

