వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌జెండర్ల పేరిట రోడ్లపై జరుగుతున్న బలవంతపు వసూళ్లపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని, ప్రస్తుతం అన్ని కమిషనరేట్లలో మరోసారి స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు.
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలందిస్తున్న వారు సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
Comments
Loading comments...

