Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రామా సెంటర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి

Follow Udayam on Google
Sandeep Sep 29, 2026 2:16 PM నిర్మల్General
ట్రామా సెంటర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి - Udayam
నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ భవనాన్ని వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆసుపత్రి సందర్శించారు. 2023–24 సంవత్సరంలో మంజూరైన ఈ ట్రామా సెంటర్ నిర్మాణ పనులు ఆరు నెలల క్రితమే పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు ప్రారంభించలేదన్నారు.

Comments

G
Loading comments...