వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూర్ మండలం కాచాపూర్లోని ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామంలోని కట్ట మైసమ్మ వద్ద సమావేశం నిర్వహించి యూనియన్ సమస్యలపై చర్చించారు. ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారం కోసం
తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అనంతరం కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

