వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా లెంకాలపల్లిలో ట్రాక్టర్ కిందపడి నేహాంత్ (4) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో ట్రాక్టర్ ముందుకు కదలడంతో ఈ ప్రమాదం జరిగింది.
వెనక ఉన్న రోటవేటర్ తగలడంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్న కుమారుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

