వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాధుల నివారణకు వారానికి ఒకరోజు ‘డ్రైడే’ పాటించాలని ప్రభుత్వం ఆదేశించినా, అధికారుల పర్యవేక్షణ లోపంతో పురపాలక సంఘాల్లో అమలు కావడం లేదు.
మురుగునీటి నిల్వల వల్ల డెంగీ దోమలు పెరిగి జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. పండగల వల్ల జాప్యం జరిగిందని, త్వరలోనే అమలు చేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు.
Comments
Loading comments...

