Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ చీరల పంపిణీ వాయిదా

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 7:05 AM వరంగల్General
బతుకమ్మ చీరల పంపిణీ వాయిదా - Udayam
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందించాల్సిన చీరల పంపిణీ వాయిదా పడింది. పూర్తిస్థాయిలో చీరలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి రోజున సంఘం మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నట్లు సమాచారం. దీంతో సద్దుల బతుకమ్మ వేళ మహిళలు నిరాశ చెందుతున్నారు.

Comments

G
Loading comments...