Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళికి వైభవంగా గంధోత్సవం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 7:12 AM వరంగల్General
భద్రకాళికి వైభవంగా గంధోత్సవం - Udayam
భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని భవాని మాతగా అలంకరించి గంధోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గంధోత్సవంతో భూములు, గృహాలు సమకూరుతాయని ప్రధానార్చకుడు తెలిపారు. సాయంత్రం సాలభంజిక సేవతో పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.

Comments

G
Loading comments...