వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో వరంగల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి వద్ద నీటి వృథాను అరికట్టడంతో పాటు, ఇంకుడు గుంతల ద్వారా నీటిని ఒడిసిపట్టాలని కోరుతున్నారు. అందరం కలిసికట్టుగా కదిలితేనే నీటి కష్టాలను ఎదుర్కొనే వీలుంటుందని తెలిపారు.
Comments
Loading comments...

