Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనితలకు పొదుపు సంఘాల చేయూత

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:44 AM వరంగల్General
వనితలకు పొదుపు సంఘాల చేయూత - Udayam
వంటింటికే పరిమితం కాకుండా మహిళలు పొదుపు సంఘాల ఆసరాగా విభిన్న వ్యాపారాలు చేపడుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. కిరాణం, టైలరింగ్‌, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ప్రభుత్వం అందించే బ్యాంక్ లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ సామాజిక చైతన్యం సాధిస్తున్నారు.

Comments

G
Loading comments...