Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూరగాయలతో దుర్గా శిల్పం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 7:13 AM జాతీయంGeneral
కూరగాయలతో దుర్గా శిల్పం - Udayam
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈ ఏడాది దుర్గాపూజ కోసం ఇసుకతో పాటు పండ్లు, కూరగాయలతో ‘మా దుర్గా’ శిల్పాన్ని అద్భుతంగా రూపొందించారు. పది రకాల పండ్లు, 22 రకాల కూరగాయలతో తీర్చిదిద్దిన ఈ కళాకృతి ద్వారా అమ్మవారిని ప్రత్యేక రూపంలో చూపిస్తూ సరికొత్త సందేశాన్ని అందించారు.

Comments

G
Loading comments...