Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరుకు ఏపీ కొత్త మెలిక!

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:41 AM హైదరాబాద్General
పాలమూరుకు ఏపీ కొత్త మెలిక! - Udayam
శ్రీశైలం నుంచి పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ద్వారా నీటి తరలింపునకు ఏపీ సానుకూలత తెలిపింది. అయితే తమ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ అంగీకరించాలనే షరతు పెట్టింది. మహాబలిపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేసినట్లు కేంద్ర హోంశాఖ పంపిన మినట్స్‌లో వెల్లడైంది.

Comments

G
Loading comments...