Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 15 లక్షలతో ధనలక్ష్మి పూజలు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 7:02 AM మహబూబాబాద్ General
రూ. 15 లక్షలతో ధనలక్ష్మి పూజలు - Udayam
మహబూబాబాద్‌లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి దేవి మండపాన్ని రూ.15,55,555 నోట్లతో అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నాణేలు, ఆభరణాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోనూ రూ.10 లక్షలతో అమ్మవారిని అలంకరించారు.

Comments

G
Loading comments...