వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్లోని హవా మహల్ స్ఫూర్తితో సిలిగురిలో శక్తిఘడ్ పూజా కమిటీ వినూత్నంగా దుర్గాపూజ మండపాన్ని ఏర్పాటు చేసింది.
50 అడుగుల ఎత్తు, 80 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ మండపంలో ప్రదర్శించే శివతాండవ లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

