Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

Follow Udayam on Google
G,SATHISH Sep 18, 2026 6:28 PM హైదరాబాద్General
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద పార్టీ కార్యకర్తలు టపాకాయలు పేల్చి, నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై హైకోర్టు తీర్పు వెలువరించడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సంబరాల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...