Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలో రగడ

Follow Udayam on Google
babu varun Sep 18, 2026 6:27 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ అధికారులను నిలదీశారు. బిజెపి కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తహసిల్దార్ మారుతి రెడ్డి జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.

Comments

G
Loading comments...