Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టం ఎవరికీ చుట్టం కాదు: సాధిఖ్

Follow Udayam on Google
sreekanth patel Sep 18, 2026 6:23 PM మహబూబ్‌నగర్General
చట్టం ఎవరికీ చుట్టం కాదు: సాధిఖ్ - Udayam
పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్‌పై హైకోర్టు తీర్పు చట్టం ఎవరికీ చుట్టం కాదని రుజువు చేసిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలకు ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇకనైనా పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...