వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(టి) మండలం టోంకినిలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులపై అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని స్థానికులు తెలిపారు.
రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాల ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

