వార్తలకు తిరిగి వెళ్లండి

టోల్‌ప్లాజాల్లో టాయిలెట్ల అపరిశుభ్రత, సరిగ్గా నిర్వహించని ఏజెన్సీలపై ఎన్‌హెచ్‌ఏఐ కఠిన చర్యలకు దిగింది. లోపాలు సరిదిద్దని సంస్థలను 15 రోజుల పాటు టెండర్లలో పాల్గొనకుండా నిషేధిస్తున్నట్లు కొత్త విధానం ప్రకటించింది.
‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్ ద్వారా అపరిశుభ్ర టాయిలెట్ల జియో ట్యాగ్ ఫొటోలు పంపిన ప్రయాణికులకు రూ.1,000 ఫాస్టాగ్ రీచార్జ్ బహుమతిగా అందిస్తామని తెలిపింది.
Comments
Loading comments...

