వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్‌లో 14 లోపాలను సుప్రీంకోర్టు గుర్తించింది. కోర్టు ఫీజు తక్కువగా చెల్లించడం, అధికార పత్రాలు సమర్పించకపోవడం వంటి సాంకేతిక లోపాలను ఎత్తిచూపింది.
ఇండియా కూటమి నేతలు సంయుక్తంగా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ లోపాలను సవరిస్తేనే దీనిపై విచారణ జరిగే అవకాశం ఉందని రిజిస్ట్రీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

