Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీపై ఆంక్షలపై నవీ ఆగ్రహం

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 7:26 AM అంతర్జాతీయంGeneral
ఐసీసీపై ఆంక్షలపై నవీ ఆగ్రహం - Udayam
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ఆంక్షలు, చేసిన వ్యాఖ్యలను నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నవీ పిళ్లై తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌ వైఖరి చట్టవిరుద్ధమని, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇజ్రాయెల్‌ ప్రధానిపై వారెంట్లు జారీ చేసిన నేపథ్యంలోనే ఐసీసీని లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలు విధిస్తున్నారని పిళ్లై స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...