వార్తలకు తిరిగి వెళ్లండి

నగర అభివృద్ధి కోసం ప్రతిపాదించిన 200 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును అకస్మాత్తుగా రద్దు చేయడం వెనుక అధికారుల స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మియాపూర్ - హఫీజ్‌పేట్ మార్గంలో ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణంతో రూ.200 కోట్లు ఆదా అవ్వడంతో పాటు ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందని కాలనీవాసులు చెబుతున్నారు.
Comments
Loading comments...

