వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి సోమవారం అంగరంగ వైభవంగా భూమిపూజ నిర్వహించారు. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ శిలాన్యాస కార్యక్రమం కనులపండువగా సాగింది.
ఈ ఆధ్యాత్మిక వేడుకలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

