Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో సీఎం విజయ్‌ పర్యటన

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 7:21 AM అమరావతిGeneral
విజయవాడలో సీఎం విజయ్‌ పర్యటన - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌ నేడు విజయవాడలో పర్యటించి కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం ఉండవల్లిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి భేటీ కానున్నారు. సాయంత్రం పున్నమి ఘాట్‌లో జరిగే విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొని రాత్రికి చెన్నై తిరుగుపయనమవుతారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...