వార్తలకు తిరిగి వెళ్లండి

హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడులతో సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితులు తీవ్రంగా దిగజారాయి. రాజధాని రియాద్ సహా కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో ఆ దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భద్రతపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రపంచంలోనే బలమైన సైన్యం ఉన్నప్పటికీ హౌతీల దాడులు సౌదీకి సవాలుగా మారాయి.
Comments
Loading comments...

