Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందుల ధరలపై సుప్రీం ఆగ్రహం

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 7:25 AM జాతీయంGeneral
మందుల ధరలపై సుప్రీం ఆగ్రహం - Udayam
క్యాన్సర్ మందుల ధరలను మాత్రమే పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వం, సామాన్యులకు భారంగా మారిన మిగతా ఔషధాల ధరలను ఎందుకు తగ్గించరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్రం ఇచ్చిన సమాధానంపై సర్వోన్నత ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో క్యాన్సర్ మందుల ధరలు తగ్గుతాయని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

Comments

G
Loading comments...