వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరు మండల టీడీపీ కార్యాలయంలో నేడు సాయంత్రం 5 గంటలకు మండల పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది.
ఈ నెల 9న జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరగనున్న ‘రైతుల సభ–మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జ్‌లు హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

