వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణ పరిధిలోని గాంధీనగర్ టిడ్కో గృహాల సమీపంలో ఉన్న శ్రీ పోలేరమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం రెండు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు.
కీర్తిశేషులు పొంకం నాగేశ్వరరావు (తిరుపాలయ్య), శేషమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు పొంకం హనుమంతరావు, అనిల్ కుమార్ ల సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

