వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ 20వ డివిజన్ కాశిబుగ్గ శాంతినగర్‌కు చెందిన పెండ్యాల స్వరాజ్‌ను టీపీసీసీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా నియమించారు. కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ ఆయనకు నియామకపత్రం అందజేశారు.
అదనంగా పర్వతగిరి మండల ఇన్‌ఛార్జిగా కూడా నియమించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి స్వరాజ్ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

