Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీయూ స్పోర్ట్స్ క్యాలెండర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
R.R. Reddy Sep 29, 2026 5:43 PM నిజామాబాద్General
టీయూ స్పోర్ట్స్ క్యాలెండర్ ఆవిష్కరణ - Udayam
తెలంగాణ యూనివర్సిటీ 2026-27 స్పోర్ట్స్ క్యాలెండర్‌ను వీసీ ప్రొ. టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొ. ఎం. యాదగిరి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మహిళల ఇంటర్ కాలేజీ చెస్ టోర్నమెంట్, సెలెక్షన్స్‌ను ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ప్రతిరోజూ సాధన చేయాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ డా. బాలకిషన్, ప్రిన్సిపాల్ ప్రొ. రాంబాబు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...