వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి డా. మావురపు సత్యనారాయణ రెడ్డిని సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా నియమించారు.
వీసీ ప్రొ. టి. యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొ. ఎం. యాదగిరి నియామక ఉత్తర్వులు అందజేశారు. గతంలో ఆయన పరీక్షల విభాగం, పబ్లికేషన్ సెల్, ఈక్వల్ ఆపర్చునిటీ సెల్‌లలో వివిధ బాధ్యతలు నిర్వహించారు.
Comments
Loading comments...

