వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
పరీక్షలపై విశ్వసనీయత కోల్పోతున్న నేపథ్యంలో ఈ కుంభకోణానికి చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన సోమవారం ప్రశ్నించారు.
Comments
Loading comments...

