వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా టీపీసీసీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ కుమార గౌడ్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కకాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లి ఖార్జున్, పీసీసీ రెసిడెన్సి లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలోపేతానికి ఆయన మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

