వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరు పీహెచ్‌సీ పరిధిలోని అరుంధతినగర్ అంగన్‌వాడీలో టీనేజ్ గర్భధారణ నివారణపై అవగాహన కల్పించారు. డా. వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడటం, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా టీనేజ్ గర్భధారణను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీదేవి, సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

