వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో టెస్టు సిరీస్‌లో 420 పరుగులతో అదరగొట్టిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషాకు ఐసీసీ ఆగస్టు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 140 సగటుతో మూడు శతకాలు, ఓ అర్ధశతకం సాధించాడు.
ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహముద్‌ల నుంచి పోటీ ఎదురైనా దినుషానే అవార్డు గెలిచాడు.
Comments
Loading comments...

