Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలెన్‌ డి ఓర్‌ రేసులో మెస్సి

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 3:01 PM జాతీయంక్రీడలు
బాలెన్‌ డి ఓర్‌ రేసులో మెస్సి - Udayam
ఫుట్‌బాల్‌లో ప్రతిష్ఠాత్మక బాలెన్‌ డి ఓర్‌ 2026 అవార్డు కోసం 30 మందితో జాబితా సిద్ధమైంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన లియోనెల్‌ మెస్సి కూడా ఈ రేసులో ఉన్నాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు అవార్డు గెలిచిన మెస్సికి.. లామినె యమాల్‌, ఎంబాపె, హాలాండ్‌, విన్సియస్‌ జూనియర్‌ నుంచి పోటీ ఎదురవుతోంది. మెస్సి ఇప్పటికే అత్యధికంగా ఎనిమిది బాలెన్‌ డి ఓర్‌ అవార్డులు గెలిచాడు.

Comments

G
Loading comments...