Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్‌ టు మారథాన్‌ రన్నర్‌

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 5:00 PM జాతీయంక్రీడలు
డాక్టర్‌ టు మారథాన్‌ రన్నర్‌ - Udayam
ముంబయికి చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ కార్తిక్‌ కార్కేరా తొలిసారి ఆసియా గేమ్స్‌లో మారథాన్‌ బరిలోకి దిగనున్నాడు. వైద్యవిద్య కోసం 2016లో రష్యా వెళ్లిన కార్తిక్‌ కరోనా సమయంలో రన్నింగ్‌ ప్రారంభించి, 1500 మీటర్ల పోటీల్లో రాణించాడు. భారత్‌కు వచ్చాక ఆసుపత్రిలో రెసిడెంట్‌గా పనిచేస్తూనే మారథాన్‌ శిక్షణ కొనసాగించాడు 5కే రన్‌లో సత్తా చాటి ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించాడు.

Comments

G
Loading comments...