Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చచ్చీ చెడి సెమీస్‌కు చేరిన పాక్‌

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 4:51 PM జాతీయంక్రీడలు
చచ్చీ చెడి సెమీస్‌కు చేరిన పాక్‌ - Udayam
ఏషియన్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌లో పాకిస్థాన్‌ సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై 3 వికెట్ల తేడాతో అతి కష్టం మీద గెలిచింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ 4 వికెట్లకు 91 పరుగులు చేసింది. 92 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్‌ నానా కష్టాలు పడింది. 7 వికెట్లు కోల్పోయి.. మరో రెండు బంతులు మిగిలుండగా విజయం సాధించింది..

Comments

G
Loading comments...