వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ యువ ఓపెనర్ మాజ్ సదాకత్ సీపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. జమైకా కింగ్స్‌మన్ తరఫున ఆడుతున్న 21 ఏళ్ల సదాకత్.. బార్బడోస్ ట్రైడెండ్స్‌తో మ్యాచ్‌లో 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో సీపీఎల్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
సదాకత్ 21 ఏళ్ల 124 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మైర్ పేరిట ఉండేది.
Comments
Loading comments...

