వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెటర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ పరస్పర అంగీకారంతో విడిపోయారు. మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ.. భవిష్యత్తు లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆకృతి ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
తమపై ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ.. కలిసి ప్రయాణించే మార్గాలు కాదని అంగీకరించినట్లు ఆమె తెలిపారు.
Comments
Loading comments...

