Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెటిక్స్‌ కోచ్‌ రాకేశ్‌పై జీవితకాల నిషేధం

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 5:39 PM జాతీయంక్రీడలు
అథ్లెటిక్స్‌ కోచ్‌ రాకేశ్‌పై జీవితకాల నిషేధం - Udayam
క్రీడాకారులకు నిషేధిత ఉత్ర్పేరకాలు అందిస్తున్నాడన్న కారణంతో అథ్లెటిక్స్‌ కోచ్‌ రాకేశ్‌ కుమార్‌పై నాడా జీవితకాల నిషేధం విధించింది. నిషేధిత ఉత్ర్పేరకాల అక్రమ రవాణా ఆరోపణలపై పవర్‌లిఫ్టర్‌ గౌరవ్‌ వత్స్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. డోప్‌ పరీక్షలో విఫలమైన స్ప్రింటర్ ప్రకృతి రూపారావుపై తాత్కాలిక సస్పెన్షన్‌, వెయిట్‌లిఫ్టర్‌ చెల్సిపై ఐదేళ్ల నిషేధం విధించింది.

Comments

G
Loading comments...