Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంత్‌పై సెలక్టర్ల నిర్ణయం

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 2:11 PM జాతీయంక్రీడలు
పంత్‌పై సెలక్టర్ల నిర్ణయం - Udayam
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ధ్రువ్‌ జురెల్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ‘నిన్ను మేము పట్టించుకోవడం లేదు’ అని సెలక్టర్లు పంత్‌కు చెప్పకనే చెప్పారని పేర్కొన్నాడు. గత రెండు సిరీస్‌లలోనూ పంత్‌కు అవకాశం ఇవ్వలేదని చోప్రా గుర్తుచేశాడు. శ్రీలంక పర్యటనలో పంత్‌ మంచి స్కోర్లు చేసినా వన్డే జట్టులో చోటు దక్కలేదని తెలిపాడు.

Comments

G
Loading comments...