వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్నిస్, స్క్వాష్ కలయికలా అనిపించే క్రీడే పాడెల్. 1969లో మెక్సికోలో ఆవిర్భవించిన ఈ ఆటను డబుల్స్‌లో ఆడతారు. టెన్నిస్ తరహా స్కోరింగ్ ఉండే ఈ గేమ్‌లో.. గోడలకు తగిలి వచ్చిన బంతిని కూడా కొట్టవచ్చు.
20x10 మీటర్ల కోర్టు నాలుగు వైపులా గోడలతో మూసి ఉంటుంది. సర్వీస్‌ను నడుము కంటే తక్కువ ఎత్తులో చేయాలి. యూరప్‌లో ఆదరణ పొందిన ఈ క్రీడకు ప్రస్తుతం భారత్‌లోనూ క్రేజ్ పెరుగుతోంది.
Comments
Loading comments...

