Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీకా అనంతరం శిశువు మృతి

Follow Udayam on Google
madhu Sep 07, 2026 11:10 AM ములుగుGeneral
టీకా అనంతరం శిశువు మృతి - Udayam
ములుగు జిల్లాలో పొట్లాపూర్‌లో 50 రోజుల ఆడ శిశువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం 45 రోజుల టీకా వేయించుకున్న అనంతరం రాత్రి శిశువుకు అస్వస్థత రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టీకా కారణంగానే మృతి జరిగిందని శిశువు తాత ధన్‌సింగ్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...