Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన 10 వైసీపీ కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 6:11 PM మార్కాపురంGeneral
టీడీపీలో చేరిన 10 వైసీపీ కుటుంబాలు - Udayam
కొనకనమిట్ల మండలం వద్దిమడుగుకు చెందిన 10 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా, ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...