వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరడంతో టీడీపీ కేడర్ అంతర్మథనంలో పడింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో చిన్నశ్రీను కేడర్ ఉంది.
టీడీపీలో చేరికతో వారికి ప్రాధాన్యత ఇస్తే పూర్వం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తమ పరిస్థితి ఏమిటని కేడర్ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే చాలా మండలాల్లో టీడీపీ నాయకులు సమావేశాలు నిర్వహించుకుని చర్చించుకుంటున్నారు.
Comments
Loading comments...

