వార్తలకు తిరిగి వెళ్లండి

సీతాపురం పంచాయతీ పరిధిలో 500 మంది టీడీపీలో చేరడం పూర్తిగా అవాస్తవమని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ సోమవారం తెలిపారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్, మరో వ్యక్తితో పాటు నలుగురు మినహా ఒక్కరు కూడా చేరలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని, బెదిరింపులతో చేర్పులు చేస్తే ఎవరూ హర్షించరని పేర్కొన్నారు.
Comments
Loading comments...

