వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలో కూటమి పాలన బాగుండడంతో టీడీపీలో భేషరతుగా చేరుతున్నారని టీడీపీ ఉత్తరాంధ్ర జోన్ -1 ఇన్ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బొబ్బిలి కోటలో మంగళవారం ఆయన మాట్లాడారు. టీడీపీలో చేరుతున్న వారిని సమన్వయం చేసుకుని నాయకులు, కార్యకర్తలు పని చేస్తారన్నారు.
వైసీపీకి ఓటుతో ప్రజలు బుద్ది చెప్పినా తప్పుడు ప్రచారాలు ఆపడం లేదన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్నారు.
Comments
Loading comments...

