వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రజల డబ్బును దుబారా చేయడం దారుణమని మాజీ Dy.CM పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు పరిహారం చెల్లించేందుకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, స్వప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
సంక్షేమ పథకాలు అడిగితే నిధుల కొరత ఉందని చెబుతూ, సోషల్ మీడియా ప్రచారానికి మాత్రం నిధులు ఎలా వచ్చాయన్నారు.
Comments
Loading comments...

