Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలి

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 5:40 PM పార్వతీపురం మన్యంGeneral
టీడీపీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలి - Udayam
స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పట్టణంలోని ప్రతి వార్డు వరకు ప్రజలతో నిరంతరం మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...